నిజం నిద్రలేచి నడక మొదలెట్టినప్పటికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని సామెత. ప్రత్యేక హోదా అంశంలో ఈ విషయం అక్షర సత్యం. పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన ఒక విధంగా ఉంటే ప్రత్యేక హోదాపై ప్రచారం మరొక రకంగా ప్రజల్లోకి వెళ్లి పోయింది. ఈ అంశాన్ని వాస్తవాలతో విశదీకరిస్తూ నిన్న గుంటూరులో బిజెపి మీడియా…
