గ్రామరాజ్యాన్ని నాశనం చేస్తున్నారు

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించడం నిజం కాదా?

సర్పంచుల కాలపరిమితి ముగుస్తున్నా, ఎన్నికల ఊసెత్తకుండా గ్రామాభివృద్ధి తుంగలో తొక్కుతుంది మీరు కాదా