కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

కాల్ మనీ కేసులో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

మొత్తం దేశాన్నే కుదిపేసిన కాల్ మనీ రాకెట్ కేసులో మీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకు ఈడ్చలేదా చంద్ర బాబు?

రాష్ట్రంలో సుమారు 1700 కేసులు నమోదైతే… ఎంతమందికి న్యాయం చేశారు?? ఎన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేశారు?? ఎంత మందికి శిక్షలు పడ్డాయి??

మొదటిసారిగా 2014 లో బట్టబయలైన ఈ రాకెట్ ఇప్పటికీ మీ పార్టీ అనుచరులతో కొనసాగడం నిజం కాదా?

మహిళల రక్షణనే మా ధేయం అని చెప్పుకుంటూ.. మహిళాల గౌరవాన్ని కాపాడ లేకపోతున్నారు కదా..

దీని పై సిబిఐ విచారణ సిద్ధమా చంద్రబాబు??