ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. “రానున్న 9 నెలలు చాలా కీలకమైనవి, ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ కలుసుకుని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోదీ గారి పైనా చేస్తున్న…
