A grand welcome To Shri Sunil Deodhar ji Co-Incharge BJP Andhra Pradesh & Shri. Kanna Lakshmi Narayana President AP BJP by BJP Karyakartas at Kakinada .

A grand welcome To Shri Sunil Deodhar ji Co-Incharge BJP Andhra Pradesh & Shri. Kanna Lakshmi Narayana President AP BJP by BJP Karyakartas at Kakinada .
విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా @ncbn గారు? ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ వైసీపీ బిజెపి కలిసాయి అని మాట్లాడటం సబబేనా? అసలు ఎక్కడా గెలవని మీ పుత్రున్ని మంత్రి చేసుకున్న ఘనత కూడా మీదే
నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??
Glimpses of Shri Narendra Modi ji Spending time with children’s in Varanasi.
బిజెపి యొక్క ప్రతీ కార్యకర్త ఒక నడుస్తున్న కార్యాలయం వలె పనిచేస్తారు. వారు పూర్తి అంకితభావంతో మరియు నిబద్ధతతో పనిచేయడం వల్ల ఘోరమైన పరిస్థితి నుండి అనుకూల పరిస్థితికి మార్చారు తాడికొండ అసెంబ్లీకి చెందిన మా కార్యకర్తల కృషివల్ల ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతం అవుతుందని భావిస్తున్నాను. ~ గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ…
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు 68వ సంవత్సరములో అడుగిడిన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ భాజపా ఆంధ్ర ప్రదేశ్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నది.
ఓడిపోయిన మీ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలకు కూడా ప్రజలు మీ కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి కల్పించింది మీరు కాదా?మీ కమిటీలకు ప్రభుత్వo నుంచి 10 లక్షలు దోచిపెట్టారు,మీరా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు?
భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారి స్మృత్యర్ధం గుంటూరులో నిర్వహించిన “కావ్యాంజలి” కార్యక్రమంలో పాల్గొని వాజపేయి గారికి నివాళులు అర్పించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.
Watch a short film, inspired by the childhood of PM Shri @narendramodi ‘चलो जीते हैं’ at 6:30 pm today and at 10 pm on 17 September 2018 on DD National
అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవ’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగంగా గుంటూరు లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.