విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా బాబు గారు?

విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా @ncbn గారు?
ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ వైసీపీ బిజెపి కలిసాయి అని మాట్లాడటం సబబేనా?
అసలు ఎక్కడా గెలవని మీ పుత్రున్ని మంత్రి చేసుకున్న ఘనత కూడా మీదే