ఓడిపోయిన మీ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలకు కూడా ప్రజలు మీ కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి కల్పించింది మీరు కాదా?

ఓడిపోయిన మీ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలకు కూడా ప్రజలు మీ కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి కల్పించింది మీరు కాదా?మీ కమిటీలకు ప్రభుత్వo నుంచి 10 లక్షలు దోచిపెట్టారు,మీరా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు?