స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.

అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ గారు ప్రారంభించిన
‘స్వచ్ఛతా హీ సేవ’
(స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగంగా గుంటూరు లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు.