బిజెపి యొక్క ప్రతీ కార్యకర్త ఒక నడుస్తున్న కార్యాలయం వలె పనిచేస్తారు.

బిజెపి యొక్క ప్రతీ కార్యకర్త ఒక నడుస్తున్న కార్యాలయం వలె పనిచేస్తారు. వారు పూర్తి అంకితభావంతో మరియు నిబద్ధతతో పనిచేయడం వల్ల ఘోరమైన పరిస్థితి నుండి అనుకూల పరిస్థితికి మార్చారు తాడికొండ అసెంబ్లీకి చెందిన మా కార్యకర్తల కృషివల్ల ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతం అవుతుందని భావిస్తున్నాను.

~ గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ మండల పదాధికారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు.