తదుపరి ఎన్నికల్లో టిడిపిని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు “2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవడం ఎంత ముఖ్యమో టిడిపిని ఓడించడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్రంలో టిడిపి దారుణంగా అవినీతికి పాల్పడుతోంది, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టిడిపి విఫలమైంది. బిజెపి అధికారంలోకి…
