గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు.

గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన రూ.2 లక్షల కోట్ల బిల్లులను వడ్డీతో సహా చెల్లించిన మోదీ ప్రభుత్వం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రు.1.44 లక్షల కోట్ల చమురు బాండ్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా, దాని మీద రు.70 వేల కోట్ల రూపాయల వడ్డీ మొత్తం రూ. 2 లక్షల కోట్ల రూపాయల బాకీలను మోదీ ప్రభుత్వం తిరిగి చెల్లిందని తెలిపారు.

పెట్రోలియం ఉత్పత్తులపై గత ప్రభుత్వం చేల్లించాల్సిన బకాయిలు మొత్తం చెలిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబి నుండి మోదీ ప్రభుత్వం కాపాడిందని అన్నారు.

పెట్రోలియం ధరలపై తాత్కాలిక ఇబ్బందులు ఉన్న భవిష్యత్తు లో దేశ పురోగతికి ఎలాంటి అవరోధాలు లేకుండా చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.