రాయలసీమ రైతుల సమస్యలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలోని ఎ.పి.బిజెపి నాయకుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్ గారితో సమావేశమై పంటల బీమా, మామిడి రైతులకు ఉపయోగపడేవిధంగా శీతలగిడ్డంగి ఏర్పాటు వంటి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
