రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో సమావేశమయ్యారు.