నిలకడ లేని వ్యక్తి చంద్రబాబు.. బాబూ మీరు ప్యాకేజీకి అంగీకరించలేదా? అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ప్రత్యేక హోదా అంటే జైలుకే అని హెచ్చరించలేదా?

నిలకడ లేని వ్యక్తి చంద్రబాబు.. బాబూ మీరు ప్యాకేజీకి అంగీకరించలేదా? అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ప్రత్యేక హోదా అంటే జైలుకే అని హెచ్చరించలేదా?
కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. ‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్ తలాఖ్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పార్లమెంటు స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ “రానున్న రోజులలో ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరినీ…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు గా శ్రీ సూర్యనారాయణరాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అందజేశారు. సూర్యనారాయణ రాజు గారు మాట్లాడుతూ రైతు సమస్యలపై ప్రతీ జిల్లా లో పర్యటించి రైతులకు సంబంధించిన కేంద్ర పథకాల ను…
A grand welcome To Shri Sunil Deodhar ji Co-Incharge BJP Andhra Pradesh & Shri. Kanna Lakshmi Narayana President AP BJP by BJP Karyakartas at Kakinada .
విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా @ncbn గారు? ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ వైసీపీ బిజెపి కలిసాయి అని మాట్లాడటం సబబేనా? అసలు ఎక్కడా గెలవని మీ పుత్రున్ని మంత్రి చేసుకున్న ఘనత కూడా మీదే
నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??
Glimpses of Shri Narendra Modi ji Spending time with children’s in Varanasi.
బిజెపి యొక్క ప్రతీ కార్యకర్త ఒక నడుస్తున్న కార్యాలయం వలె పనిచేస్తారు. వారు పూర్తి అంకితభావంతో మరియు నిబద్ధతతో పనిచేయడం వల్ల ఘోరమైన పరిస్థితి నుండి అనుకూల పరిస్థితికి మార్చారు తాడికొండ అసెంబ్లీకి చెందిన మా కార్యకర్తల కృషివల్ల ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతం అవుతుందని భావిస్తున్నాను. ~ గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ…
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు 68వ సంవత్సరములో అడుగిడిన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ భాజపా ఆంధ్ర ప్రదేశ్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నది.