కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ట్రిపుల్ తలక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.
‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్ తలాఖ్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం.