జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని నమ్మి ఓటు వేసి మోసపోయిన నిరుద్యోగ యువత తరపున బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అనంతపురం లో ధర్నాకు పిలుపునిస్తే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని చంద్రబాబు ప్రభుత్వం రమేష్ నాయుడు గారిని మరియు కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాడాన్ని…
