రైతు రుణమాఫీ అంటూ ప్రతీ రైతును మోసం చేశారు, డ్వాక్రా రుణమాఫీ అంటూ ప్రతీ మహిళను మోసం చేశారు, సురక్షిత త్రాగునీరు అంటూ ప్రతీ కుటుంబాన్నీ మోసం చేశారు.

రైతు రుణమాఫీ అంటూ ప్రతీ రైతును మోసం చేశారు, డ్వాక్రా రుణమాఫీ అంటూ ప్రతీ మహిళను మోసం చేశారు, సురక్షిత త్రాగునీరు అంటూ ప్రతీ కుటుంబాన్నీ మోసం చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ మోసం చేసి, మీ మోసాలను కప్పి పుచ్చుకోవడానికి బిజెపి మోసం చేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా ??