నేడు శ్రీకాళహస్తిలో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలి వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్-ఛార్జ్ వి.మురళీధరన్ గారు, కో ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు,…









