రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి “నాలుగు వసంతాల వికాస భేరి” కార్యక్రమం నిర్వహించారు

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి “నాలుగు వసంతాల వికాస భేరి” కార్యక్రమం నిర్వహించారు.

ఈ నాలుగేళ్ళలో మోదీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను మరియు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం చేసిన కృషిని మరియు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బి.జె.పి పై ఏవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారు వంటి విషయాలను కార్యకర్తలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి గారు చిగురుపాటి కుమారస్వామి, విష్ణువర్ధన్ రాజు గారు, సత్య మూర్తి గారు, షేక్ బాజీ గారు, పంతం గజేంద్ర గారు, వీళ్ళ కృష్ణ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.