కడప జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ధర్నా. పులివెందులలో ఇందిరాగాంధీ పశుపరిశోధన -పశుగణాభివృద్ది కేంద్ర నిర్మాణం పూర్తి అయినప్పటికీ రాజకీయాకారణాలతో 4 సంవత్సరాలుగా ప్రారంభించనందుకు నిరసనగా ఈరోజు కడపజిల్లా బీజేపీ నేతలు , రైతులతోకలసి ర్యాలీ ,ధర్నా నిర్వహించారు. రూ.386 కోట్లు వ్యయంతో 700 ఎకరాలో అన్నినిర్మాణాలు పూర్తిచేసినా…
