Kamalavani – 15 Dec 2021
Kamalavani – 25 Nov 2021

Kamalvani – 25 Oct – 2021
Kamalvani – July 2021
Official Social Media Platforms of Bharatiya Janata Party Andhra Pradesh
Official Social Media Platforms of Bharatiya Janata Party Andhra Pradesh Facebook Page – https://www.facebook.com/BJP4Andhra Facebook Group – https://www.facebook.com/groups/bjp4andhra Twitter – https://twitter.com/BJP4Andhra Instagram – https://www.instagram.com/BJP4Andhra/ Telegram – https://t.me/BJP4Andhra Sharechat – https://sharechat.com/BJP4Andhra

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. సీనియర్ నాయకులు మరియు కొత్త నాయకులు కలుపుగోలు…

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అనైతికంగా,అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు…

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. 2015 ఆగస్టులో నిట్ ప్రారంభోత్సవం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బాబు గారు ఇచ్చిన 56 హామీలకు ఇప్పటివరకూ అతీగతీ లేదని, సభ ఏర్పాటుచేసుకోవడానికి మాత్రం తాడేపల్లిగూడెం పనికొచ్చింది గానీ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి పనిచెయ్యలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు…

నేడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు రాష్ట్ర అభివృద్ధిలో మరియు నిఘా వ్యవస్థలో విఫలమయ్యారు అని అన్నారు. అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను, కాల్చి చంపడము చంద్ర బాబు చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్ర బాబు నిర్వీర్యం చేశారు. పోలీసులు ప్రజల కంటే పచ్చ కార్యకర్తలకు, పచ్చ…