2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బిజెపి మోసం చేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా ?? మీ హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను మీ వెబ్-సైట్ పెట్టండి చంద్రబాబు గారు ఎవరిది మోసమో ప్రజలే తేలుస్తారు.
2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బిజెపి మోసం చేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా ??
- పరీక్షల సమయంలో విద్యార్థులకు వచ్చే ఆందోళన, ఎదుర్కొనే ఒత్తిడిని జయించడానికి మార్గాలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాసిన “ఎగ్జామ్ వారియర్స్” తెలుగు అనువాద పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఆవిష్కరించారు.
- రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.