2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బిజెపి మోసం చేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా ??

2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బిజెపి మోసం చేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా ?? మీ హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను మీ వెబ్-సైట్ పెట్టండి చంద్రబాబు గారు ఎవరిది మోసమో ప్రజలే తేలుస్తారు.