పరీక్షల సమయంలో విద్యార్థులకు వచ్చే ఆందోళన, ఎదుర్కొనే ఒత్తిడిని జయించడానికి మార్గాలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాసిన “ఎగ్జామ్ వారియర్స్” తెలుగు అనువాద పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఆవిష్కరించారు.