నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 2 లక్షల చిన్నారుల జీవితాలు రక్షించబడ్డాయి.

అలాగే గ్రామీణ భారత దేశం మొత్తం మీద 8.5 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు,దేశప్యప్తంగా 459 జిల్లాలు బహిరంగంగా మల విసర్జన రహిత గ్రామలుగా ప్రకటించబడ్డాయి.