గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 తో పోల్చుకుంటే నరేంద్ర మోడీ హయం లో తగ్గిన శిశు మరణాలు శాతం.

2013 లో 44.60% ఉంటే 2017 లెక్కలు ప్రకారం 39.10% తగ్గిన శిశు మరణాలు. నరేంద్ర మోడీ గారు మాతా శిశు సంక్షేమ శాఖ లో తీసుకుని వచ్చిన కొన్ని సంస్కరణల వలన తగ్గిన భ్రున హత్యలు.

నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మాతృ వందనయోజన పథకం వలన రోజు రోజుకు తగ్గుతున్న శిశు మరణాలు.