జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.

జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడల్లో 15 పసిడి పతకాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలు సాధించిన ఘనత సాధించింది.

మోదీ ప్రభుత్వం “ఖేలో ఇండియా” వంటి పథకాలకు పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది.తమ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ దేశాలలో భారతదేశ ప్రతిష్ఠను పెంచిన భారత క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియచేస్తోంది.