విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా @ncbn గారు?
ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడుపుతూ వైసీపీ బిజెపి కలిసాయి అని మాట్లాడటం సబబేనా?
అసలు ఎక్కడా గెలవని మీ పుత్రున్ని మంత్రి చేసుకున్న ఘనత కూడా మీదే
విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా బాబు గారు?
- నాలుగేళ్లుగా సదస్సులు పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేసి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ డబ్బా ప్రచారం చేస్తున్నారు కానీ, వీటిపై వాస్తవాలు ప్రజలకు తెలిపే దమ్ముందా ??
- A grand welcome To Shri Sunil Deodhar ji Co-Incharge BJP Andhra Pradesh & Shri. Kanna Lakshmi Narayana President AP BJP by BJP Karyakartas at Kakinada .