పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ఆయిల్ దిగుమతులను తగ్గించే చర్యల్లో భారీ విజయం సాధించిన మోదీ ప్రభుత్వం.

పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ఆయిల్ దిగుమతులను తగ్గించే చర్యల్లో భారీ విజయం సాధించిన మోదీ ప్రభుత్వం.

జాతీయ జీవ ఇంధన (బయో ఫ్యూయల్) విధానాన్ని ఆమోదించిన కొద్ది నెలల్లోనే మోదీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పూర్తి జీవ ఇంధనంతో నడిచే విమానాన్ని విజయవంతంగా పరీక్షించిన దేశంగా భారత్ ఘనత సాధించింది.

మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ జీవ ఇంధన విధానం వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు విదేశీమారక ద్రవ్యం ఆదాకానున్నాయి. అంతేకాక వాయు కాలుష్యం తగ్గి, పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మేలు జరగనుంది.