రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికలకు సిద్ధం చేయడానికి అనుసరించవల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు.