ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యుల కు దిశ నిర్ధేశం చేశారు. కేంద్రం ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వారణాసి రామ్ మాధవ్ గారు, శ్రీ అనిల్ కుమార్ జైన్ గారు, జాతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ సతీష్ జి గారు, రాష్ట్ర ఇంచార్జ్ మురళి ధరన్ గారు, రాష్ట్ర కో ఇంచార్జ్ శ్రీ సునీల్ దియోధర్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు నూతన కార్యవర్గ సభ్యులు ….తదితరులు పాల్గొన్నారు