మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.

మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మరో నిదర్శనం ఎయిర్‌ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మాజీ కేంద్రమంత్రి గౌ,శ్రీ. దగ్గుబాటి పురందేశ్వరి గారు.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు.

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

పురందేశ్వరి గారు మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

శ్రీ.పురందేశ్వరి గారికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.