అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో పార్టీ శ్రేణులను దిశ నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ  Kanna Lakshminarayana గారు.

అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో పార్టీ శ్రేణులను దిశ నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Kanna Lakshminarayana గారు.

అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో పార్టీ శ్రేణులను దిశ నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Kanna Lakshminarayanaగారు. పార్టీముఖ్యనాయకులు,కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున ఈ సభకు హాజరై సభను విజయవంతం చేశారు. టీడీపీ నుండి స్థానిక నాయకులు బీజేపీ లో చేరారు.

ప్రత్యేక హోదా – వాస్తవాలు – అసత్యాలు

ప్రత్యేక హోదా – వాస్తవాలు – అసత్యాలు

నిజం నిద్రలేచి నడక మొదలెట్టినప్పటికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని సామెత. ప్రత్యేక హోదా అంశంలో ఈ విషయం అక్షర సత్యం. పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన ఒక విధంగా ఉంటే ప్రత్యేక హోదాపై ప్రచారం మరొక రకంగా ప్రజల్లోకి వెళ్లి పోయింది. ఈ అంశాన్ని వాస్తవాలతో విశదీకరిస్తూ నిన్న గుంటూరులో బిజెపి మీడియా…

కులాల రిజర్వేషన్ల పేరుతో అమాయకులను మోసం చేయలేదా?

కులాల రిజర్వేషన్ల పేరుతో అమాయకులను మోసం చేయలేదా?

చాలా కులాలకు క్రొత్త గా రిజర్వేషన్లు, ఉన్న రిజర్వేషన్లు ఒక కేటగిరి నుండి మరో కేటగిరికి మారుస్తామని హామీలిచ్చి, కోట్లాదిమంది అమాయకులను మోసం చేయలేదా చంద్ర బాబు? రజకులను, అరె కటిక, గాండ్ల, షెడ్యూల్డ్ కులాలోనికి, ఉప్పర మరియు పూసల కులాల వారిని బిసి( డి) నుండి బిసి (ఎ) కు, కురుమ కురుబ కులాల…

బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు

బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు

భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చంద్రబాబు అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు విజయవాడ నందు కార్యకర్తలు విశేషంగా పాల్గొని ధర్నా చేశారు. బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీ పి…

ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశం గుంటూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశం గుంటూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి ఇవైఆర్ కృష్ణా రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విభజన చట్టంలోని అనేక అంశాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం చేస్తున్న అరాచక అవినీతి పాలనను మీడియా ద్వారా ఏ విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలో అధికార ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి…

విజయనగరంలో ‘పచ్చ’ భక్షకులు- అవినీతి లక్ష్యంగా పరిపాలన.

విజయనగరంలో ‘పచ్చ’ భక్షకులు- అవినీతి లక్ష్యంగా పరిపాలన.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టంలో రూ. 500 కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన మీ పచ్చ తమ్ముళ్ల పై విచారణకు సిద్ధమా చంద్రబాబు? బలిఘట్టం గ్రామంలో సర్వే నంబర్ 141 (పాత సర్వే నంబర్ 47)లో ప్రభుత్వ భూమి ని జిరాయితీ భూమిగా మార్చి వందల ఎకరాల్లో ఎస్టేట్ వెంచర్లు వేయలేదా చంద్రబాబు??…