నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.

నేడు విశాఖ రూరల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి తో కేంద్ర నిధులు ఏ విధంగా స్వాహా చేస్తూ కేంద్ర పథకాలు టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారో , దాన్ని ఏ విధంగా తిప్పికొట్టలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ యాదవ్ గారు, అడపా నాగేంద్ర గారు, విశాఖ రురల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.