అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు..

అవినీతికి నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు..

గృహ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి

నవ్యంధ్రప్రదేశ్ లో పట్టణాలకు అత్యధికంగా గృహాలను కేంద్రం మంజూరు చేయలేదా?
చ. అడుగు రూ. 1200 ఖర్చవుతుందని బిల్డర్లు చెబుతుంటే.. మీకు భారీగా ముడుపులు చెల్లించిన సంస్థకు ఆ కాంట్రాక్టు అప్పగించడమే కాకుండా చ. అడుగు రూ. 2400 ఇస్తున్న విషయం వాస్తవం కాదా? సిబిఐ విచారణకు సిద్దమా?
మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానం అబద్ధమేనా?
గృహ నిర్మాణాలలో జన్మభూమి కమిటీలు ఎడాపెడా దోచుకున్నారనేది నిజం కాదా..?
మీరు అవినీతికి పాల్పడలేదా..?