“ఒంటరిగా మమ్మల్ని ఓడించలేక రాజకీయ ప్రయోజనాల కోసం మాకు వ్యతిరేకంగా కొన్ని…..

“ఒంటరిగా మమ్మల్ని ఓడించలేక రాజకీయ ప్రయోజనాల కోసం మాకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి, కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సంధిలో ఐక్యత ఉండదు. ఎందుకంటే చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ప్రభావమూ చూపలేరు, మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ? ఉత్తరప్రదేశ్లోని దేవెగౌడ గారి ప్రభావం ఎలా ఉంటుంది?”  ~ బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు.

 

Link: https://www.prabhatkhabar.com/news/vishesh-aalekh/bihar-patna-narendra-modi-development-politics-amit-shah-bharatiya-janata-party-2019-lok-sabha-elections/1186660.html