ఎన్ డీ యే ప్రభుత్వం వచ్చిన తరువాత 6029 కిలో మీటర్ల రహదారులను విస్తరించింది, అంటే విస్తరణ రోజుకి సగటు

ఎన్ డీ యే ప్రభుత్వం వచ్చిన తరువాత 6029 కిలో మీటర్ల రహదారులను విస్తరించింది, అంటే విస్తరణ రోజుకి సగటు

18 కిలో మీటర్లుగా నమోదయ్యింది . అంతే కాదు , నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులను మళ్ళీ మొదలు పెట్టింది . అదే యు పీ యే హయాం లో రహదారుల విస్తరణ కేవలం రోజుకు సగటు 2 కిలో మీటర్లు మాత్రమే జరిగింది . దాదాపు 400 ప్రాజెక్టులు ఆగిపోయాయి .

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ని క్రమంగా విద్యుత్ మిగులు రాష్ట్రం గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ని క్రమంగా విద్యుత్ మిగులు రాష్ట్రం గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది

ఎన్ డీ యే ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే ఆంధ్ర ప్రదేశ్ ని 24 గంటలు కరెంటు కొత లేని రాష్ట్రం గా ప్రకటించింది .వేసవి ఎండలు మొదలైనా మన రాష్ట్రం లో నిరంతర విద్యుత్ అందుబాటు లో ఉండటం మనం గమనించవచ్చు . ఆంధ్ర ప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి రేట్ నమోదైన జాతీయోత్పత్తి రేట్ కంటే…

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో చేపట్టిన ఎల్ ఈ డీ బల్బుల వితరణ కార్యక్రమం లో దేశం లో నే అత్యధిక ఎల్ ఈ డీ బల్బులు, వీధి లైట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో మార్చబడ్డాయి.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో చేపట్టిన ఎల్ ఈ డీ బల్బుల వితరణ కార్యక్రమం లో దేశం లో నే అత్యధిక ఎల్ ఈ డీ బల్బులు, వీధి లైట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో మార్చబడ్డాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో 1,89,23,624 బల్బుల వితరణ జరిగింది. 3,33,348 వీధి లైట్ లు మార్చబడ్డాయి. ఎల్ ఈ డీ బల్బులు , వీధి లైట్ల వితరణ లైవ్ అప్ డేట్స్ ని దిగువ లింకులలో చూడవచ్చు.

గూగుల్ రైల్ టెల్ మరో 9 రైల్వే స్టేషన్ లలో వైఫై సదుపాయం ప్రారంభించింది

గూగుల్ రైల్ టెల్ మరో 9 రైల్వే స్టేషన్ లలో వైఫై సదుపాయం ప్రారంభించింది

గూగుల్ రైల్ టెల్ మరో 9 రైల్వే స్టేషన్ లలో వైఫై సదుపాయం ప్రారంభించింది. విజయవాడ , కాచిగూడా , విశాఖపట్నం , భువనేశ్వర్ , రైపూర్ , రాంచీ , భోపాల్ , పూణే , ఎర్నాకులం రైల్వే స్టేషన్ లలో ఇప్పుడు ఈ సదుపాయం ఉన్నది .

ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం

ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం

ఈ ఆన్లైన్ మార్కెట్ ద్వారా రైతులు తమ ఉత్పత్తి ని అత్యధిక రేట్ కి అమ్ముకోవచ్చు. 200 కోట్ల పెట్టుబడితో గోధుమలు , వరి , జొన్న , ఉల్లి , వేరుశనగ , బంగాళా దుంప , సోయా , ఆవ గింజలు వంటి 25 ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్ కి ఎంపిక చేసారు…

కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా లో ఆగిరిపల్లి మండలం లోని తోటపల్లి కి మెగా ఫుడ్ పార్క్ ని ఆమోదించింది. కేంద్రం 184.88 కోట్ల నిధి ని ఈ పార్కు కు కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా లో ఆగిరిపల్లి మండలం లోని తోటపల్లి కి మెగా ఫుడ్ పార్క్ ని ఆమోదించింది. కేంద్రం 184.88 కోట్ల నిధి ని ఈ పార్కు కు కేటాయించింది.

మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుతో నూజివీడు డివిజన్‌లో పలు ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. టెట్రా ప్యాకెట్ల యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌ హౌసింగ్‌ గోడౌన్లు, అడ్వాన్స్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, పల్ప్‌లు, పండ్ల రసాలకు సంబంధించి ప్యాకింగ్‌ యూనిట్లు, విదేశీ ఎగుమతులకు అవసరమైన సెంటర్లు ఏర్పడే అవకాశం ఉంది. మెగా…

విజయవాడ మెట్రో రైల్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి

విజయవాడ మెట్రో రైల్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక బృందం జపాన్ నుంచి విజయవాడ వచ్చి మెట్రో కారీ డోర్స్ ని పరిశీలించింది. వారితో మన మెట్రో రైల్ ప్రాజె క్ట్ మానేజింగ్ డైరెక్టర్ రామ కృష్ణా రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు విజయవాడలో పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ తో సహా పలు ప్రాంతాలు సందర్శించారు.

భారత్ పెట్టుబడులకు నెంబర్ వన్ దేశమని కార్లిల్ సంస్థ ప్రకటించింది

భారత్ పెట్టుబడులకు నెంబర్ వన్ దేశమని కార్లిల్ సంస్థ ప్రకటించింది

ప్రధాని మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కి ఇది తీపి కబురు. ఈ సంస్థ రిపోర్ట్ భారత్ లో పెట్టిన పెట్టుబడులకు అత్యుత్తమ లాభం ఉంటుందని కూడా పేర్కొంది. పూర్తి వివరాలు దిగువ లింకు లో చూడండి