అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో పార్టీ శ్రేణులను దిశ నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Kanna Lakshminarayana
గారు.
పార్టీముఖ్యనాయకులు,కార్యకర్తలు,
ప్రజలు భారీ ఎత్తున ఈ సభకు హాజరై సభను విజయవంతం చేశారు.
టీడీపీ నుండి స్థానిక నాయకులు బీజేపీ లో చేరారు.


