విజయనగరంలో ‘పచ్చ’ భక్షకులు- అవినీతి లక్ష్యంగా పరిపాలన.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టంలో రూ. 500 కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన మీ పచ్చ తమ్ముళ్ల పై విచారణకు సిద్ధమా చంద్రబాబు?

బలిఘట్టం గ్రామంలో సర్వే నంబర్ 141 (పాత సర్వే నంబర్ 47)లో ప్రభుత్వ భూమి ని జిరాయితీ భూమిగా మార్చి వందల ఎకరాల్లో ఎస్టేట్ వెంచర్లు వేయలేదా చంద్రబాబు??

ఆ కబ్జాదారులకు మీ ప్రభుత్వం అండగా నిలబడి అవినీతిని పెంచి పోషించలేదా చంద్రబాబు?

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన మీరే ఆ భక్షకులకు అండగా నిలబడ్డారు. దీని పై మీరు విచారణకు సిద్ధమా చంద్రబాబు??