ఈ రోజు రాష్ట్ర యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం గుంటూరులో జరిగింది.

ఈ కార్యక్రమంలో యువ మోర్చా అద్యక్షులు నాగోతు రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. యువ మోర్చా సంస్థాగత నిర్మాణం,యువమోర్చా సారధ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వివిధ అంశాల పై చర్చ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారు,రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇంచార్జ్ శ్రీ తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు,నాగేంద్ర గారు, రాష్ట్ర కోశాధికారి సన్యాసి రాజు గారు,జాతీయ మహిళ మోర్చా కార్యదర్శి శ్రీమతి శరణాల మాలతి రాణి గారు మరియు ముఖ్య బీజేపీ నాయకులు అతిధులుగా సమావేశం జరిగింది.