ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశం గుంటూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి ఇవైఆర్ కృష్ణా రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విభజన చట్టంలోని అనేక అంశాలను

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం చేస్తున్న అరాచక అవినీతి పాలనను మీడియా ద్వారా ఏ విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలో అధికార ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంబోట్ల గారు, అధికార ప్రతినిధుల ఇంచార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం గారు,ప్రధాన కార్యదర్శులు సురేష్ రెడ్డి గారు, సత్యమూర్తి గారు పాల్గొన్నారు.