ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా చంద్రబాబు?

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది మీరు కాదా?ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వడం లేదని(ప్యాకేజీ ఫలితాలు అనుభవిస్తూ) అందుకే హోదా అడుగుతున్నామనడం దుర్మార్గం కాదా?

ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇ. ఏ. పి. కింద రాష్ట్రానికి నిధులు తీసుకుంటూనే,ప్రత్యేక హోదా ఎలా అడుగుతారు?ప్రత్యేక ప్యాకేజీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు..మరలా ఇప్పుడు ‘ప్యాకేజీ వద్దు-హోదా కావాలి’ అని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయించలేదు.