పారదర్శకత ఎక్కడ బాబు?

వేలకు వేలు రహస్య జీవోలు జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ చంద్ర బాబు??

పారదర్శకత పరిపాలన అందిస్తున్నామని రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలో రికార్డు సాధించలేదా?

అసలు రహస్యంగా జీవోల జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రీతపక్షపాతం కోసం కాదా చంద్ర బాబు??