చంద్రబాబు ప్రచార పిచ్చితో దారుణాలు.

మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కాదా చంద్రబాబు..?

గోదావరి పుష్కరాల్లో అదే ప్రచారం కోసం 29 మంది మరణాలకు కారకులు మీరు కాదా.??

జూలై 14న 2018 జాగ్రత్తలు తీసుకుంటే వనం – మనం కార్యక్రమానికి తరలించిన విద్యార్థులు మరణించేవారా చంద్రబాబు..?