స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడ చంద్ర బాబు..?

రుణాంధ్రప్రదేశ్ గా మార్చేశారు

రాష్ట్ర విభజన సమయానికి రూ. లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర రుణాన్ని రూ. 2.35 లక్షల కోట్లకు పెంచిన ఘనత మీది కాదా చంద్ర బాబు..?

అనవసర దుబారాలకే కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న మీరు ముఖ్యమంత్రి గా కొనసాగే హక్కు ఉందా చంద్ర బాబు..?