మహారాష్ట్ర మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.

మహారాష్ట్రలో జరిగిన మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.

“జల్గాన్, సంగ్లీ-మిరాజ్-కుంప్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్లలో విజయం సాధించినందుకు బి.జె.పి. మహారాష్ట్ర యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రావ్-సాహెబ్ ధన్వే గారికి మరియు కర్కికార్తాలకు సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారికి అభినందనలు. బిజెపిపై ఉన్న విశ్వసనీయమైన నమ్మకానికి మహారాష్ట్ర ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”

~ బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు